బుసలు కొడుతున్న నాగిని

మౌనీ రాయ్ మల్టీ టాలెంటెడ్. సింగర్, కథక్ డ్యాన్సర్, మోడల్ కూడా. నటిగా మారి టీవీ సీరియల్స్ తో పాపులర్ అయింది. నాగిని సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ప్రస్తుతం బాలీవుడ్ లో బాగా ఆఫర్లు దక్కించుకుంటోంది. వరుస ఆఫర్లతో బిజీగా గడుపుతుంది. ప్రస్తుతం మౌనీ రాయ్ బ్రహ్మాస్త్ర. #Velle సినిమాలో నటిస్తుంది.

మరోవైపు స్పెషల్ ఫోటో షూట్స్ తో పోరగాళ్ల కంటిమీద కునుకు లేకుండా చేయడం.. ఈ ముద్దుగుమ్మ హాబీ. తాజాగా మరోసారి తన మార్క్ ను చూపించింది. క్లాసిక్ బ్లూ & వైట్ లుక్ లో అదరగొట్టింది. మూడ్నాలుగు భంగిమల్లో ఫ్రంట్ & బ్యాక్ అందాలు ఆరబోసింది. కవ్వించే చూపులతో పోరగాళ్ల మతులు పోగొడుతుంది.
