#PaperGirls వచ్చేస్తున్నారు

 బ్రియాన్ కె. వాఘన్ రచించిన మిస్టరీ/సైన్స్ ఫిక్షన్ కామిక్ బుక్ సిరీస్ ఆధారంగా తెరకెక్కుతున్న టెలివిజన్ సిరీస్ PaperGirls  క్లిఫ్ చియాంగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్ జులై 29 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

ఈ టెలివిజన్ సిరీస్ లో సోఫియా రోసిన్స్కీ, కామ్రిన్ జోన్స్, రిలే లై నేలెట్, ఫినా స్ట్రాజా, అలీ వాంగ్, నేట్ కోర్డ్రీ ప్రధాన పాత్రల్లో నటించారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లో సిరీస్ ఆధ్యాంతం అద్భుతంగా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది.