థియేటర్స్ లోకి ‘ధోఖా’ ఎప్పుడంటే ?

“రాకెట్రీ : ది నంబి ఎఫెక్ట్‌”లో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు మాధవన్. థియేటర్స్ లో రిలీజైన ఈ సినిమా మంచి సినిమా అనిపించుకుంది. కమర్షియల్ కూడా సక్సెస్ అయింది. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. రాకెట్రీ హిందీ వర్షన్ ఈరోజు నుంచి  #VOOTSELECT లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక మాధవన్ నుంచి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ రాబోతుంది. అదే “ధోఖా : రౌండ్’.

డి కార్నర్”. కూకీ గులాటి దర్శకత్వం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో మాధవన్‌తో పాటు ఖుషాలి కుమార్, దర్శన్ కుమార్ మరియు అపరశక్తి ఖురానా నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 23, 2022న విడుదల కానుంది. ఈ మేరకు అప్ డేట్ ఇస్తూ గురువారం ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.

#Dhokha : #RoundDCorner FIRST GLIMPSE ARRIVES.#KookieGulati #rmadhavan #AparshaktiKhurana #DarshanKumaar#KhushaliiKumar #OTTRelease pic.twitter.com/E7Es3zk6JZ— OTTRelease (@ott_release) July 28, 2022