‘రామారావు ఆన్ డ్యూటీ’ ట్విట్టర్ రివ్యూ

మాస్ మహారాజా రవితేజ డ్యూటీ ఎక్కేశాడు. శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌క‌త్వంలో ఆయన నటించిన సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’. దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లు. చాలా కాలం త‌ర‌వాత వేణు తొట్టెంపూడి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. సామ్. సి ఎస్ సంగీతం అందించారు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఈరోజే రామారావు ఆన్ డ్యూటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఉదయం పూట ఆట పడిపోయింది. పబ్లిక్ టాక్ బయటికొచ్చింది. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా సినిమా టాక్ ను పంచుకుంటున్నారు. ఆ విశేషాలను ఓ సారి చూద్దాం పదండీ.. !

రామారావుపై వన్ సైడ్ గా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. మూవీ చాలా బాగుంది. చాలా ఫ్రెష్ గా ఉంది. ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. మ్యూజిక్ సూపర్. తుప్పు వదిలిపోయేలా ఉంది. ఎమోషనల్ సీన్స్ బాగా పండాయి. ఈ మాస్ థ్రిల్లర్ తో మాస్ మహారాజా బ్యాక్ అనిపించింది అని చెప్పుకుంటున్నారు. రవితేజ నటన ఎప్పటిలాగే అదుర్స్. హీరోయిన్స్ దివ్యాంక, రజిషా విజయన్ బాగా నటించారు. ఐటమ్ సాంగ్ నెక్ట్స్ లెవల్ లో ఉందని చెబుతున్నారు. ఇంటర్వెల్ ముందు వచ్చే ఏపీసోడ్ ఫుల్ మాస్.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నెక్ట్స్ లెవల్ లో ఉందని ట్విట్ చేస్తున్నారు. మొత్తానికి రామారావు వన్ సైడ్ గా పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాడు. దీంతో మరో బ్లాక్ బస్టర్ హిట్ రవితేజ పడినట్టు అయింది.

#RamaRaoOnDuty watching Ramarao on Duty. The movie is good. The scenes are fresh and slang you will enjoy for sure. Music what director said is true (thupu vadelipothande)
Really good emotions and mass thriller. @rajisha_vijayan super. Item song next level with theatre sounds. pic.twitter.com/B3cFx4DP5r— HARI (@HARIKRI09481624) July 29, 2022

Unanimous Positive response from USA premieres of slick action thriller #RamaRaoOnDuty 🔥

Remember, NO SPOILERS 💥#RamaRaoOnDutyFromToday 🙌
Overseas by @Radhakrishnaen9@RaviTeja_offl @directorsarat @Divyanshaaaaaa @rajisha_vijayan @SamCSmusic @RTTeamWorks @SLVCinemasOffl pic.twitter.com/RQxLFCaGwn— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) July 29, 2022

#RamaRaoOnDuty 1st half 🔥🔥🔥 adiripoyindata kummadu interval mass🔥🔥🔥 bgm next level🔥🔥🔥 waiting for 2nd half review🔥@directorsarat @RaviTeja_offl @SLVCinemasOffl
🔥🔥🔥#RamaRaoOnDuty pic.twitter.com/EU31mBr5XH— ଭଙ୍ଗା ହୃଦୟ 💔 (@Debendra_rtfs) July 29, 2022

Blockbuster #RamaRaoOnDuty…A well made Action thriller 👏👏

Go amd watch with your family this weekend…

My rating:- 3.5/5 https://t.co/Pgmv8nQTT9— Mahesh (@Urkrishh) July 29, 2022