రుక్సర్ బ్లూ లవ్

తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన హీరోయిన్ రుక్సర్ ధిల్లాన్. ‘ఆకతాయి’తో తెలుగు తెరకు పరిచయం అయింది. కృష్ణార్జున యుద్ధం, ఏబిసిడి, Bhangra Paa Le, అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ‘జుగాదిస్థాన్’ అనే బాలీవుడ్ లో సినిమాలో నటిస్తోంది.

లండన్ లో పుట్టి ఇండియాలో పెరిగింది రుక్సర్ ధిల్లాన్. 2016లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కన్నడ సినిమా ‘రన్ ఆంటోని’ ఆమె తొలి సినిమా. ‘ఆకతాయి’తో తెలుగు తెరకు పరిచయం అయింది. ‘జుగాదిస్థాన్’ తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. కన్నడ, తెలుగు, హిందీ నుంచి మరిన్ని అవకాశాల కోసం ఈ బ్యూటీ ట్రై చేస్తోంది. ఈ క్రమంలో హాట్ హాట్ ఫోటో షూట్స్ తో ఆకర్షించే ప్రయత్నంలో ఉంది. ఇందులో భాగంగా బ్లూ కలర్ డ్రెస్ లో ఓ రేంజ్ లో క్లీవేజ్ షో చేసింది.. ఈ ఆకతాయి పోరి.
