పింక్ బికినీలో వేదిక అందాల జాతర

విజయదశమి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ముంబై భామ వేదిక. ఆ తర్వాత బాణం, దగ్గరగా.. దూరంగా, రూలర్ సినిమాల్లో నటించింది. కాంచన 3 లోనూ కనిపించింది. ప్రస్తుతం ఐదు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. వీటిలో ‘జింగిల్’ ద్విభాషా (తెలుగు, తమిళ్) చిత్రం ఒకటి.

మరోవైపు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఈ ముద్దుగుమ్మ సొంతం. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలు, వీడియోలు అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది. ప్రస్తుతం వెకేషన్ లో చిల్ అవుతున్న .. ఈ ముద్దుగుమ్మ పింక్ బికినీలో వయ్యారంగా నడుస్తున్న ఫోటోలు అభిమానుల కోసం షేర్ చేసింది. రిసార్ట్ లో బికినీ ధరించి క్యాట్ వాక్ చేస్తున్న ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.