పిక్చర్ పర్ ఫెక్ట్

త్రీ ఇడియట్స్ మేజిక్ రిపీట్ కాబోతోంది. అమీర్ ఖాన్ – కత్రినా కైఫ్ ‘లాల్‌ సింగ్‌ చడ్ఢా’ కోసం మరోసారి జతకట్టారు. ఈ నెల 11న లాల్‌ సింగ్‌ చడ్ఢా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ  సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కాఫీ విత్ కరణ్ సీజన్ – 7 లో సందడి చేశారు అమీర్-కరీనా.

ఈ సందర్భంగా కరణ్ అడిగిన కొన్ని బోల్డ్ & క్యూట్ క్వశ్చన్స్ కి  ఆన్సర్ చేశారు. దీనికి సంబంధించిన ఏపీసోడ్ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ షో కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నారు. లోపల బ్రా ధరించి పైన  కోటుతో కరీనా బాగానే అందాలు ఆరబోసింది.