స్టైల్ కాపీ కొడుతున్న రాశీఖన్నా

కాపీ కథలు, కాపీ పాటలు.. ఆఖరికి కాపీ ప్రచారం కూడా చూశాం. కానీ ముద్దుగుమ్మ రాశీఖన్నా స్టైల్ ని కూడా కాపీ కొడుతుంది. ఇటీవల రష్మిక మందన కనిపించిన డ్రెస్ లో ఇప్పుడు రాశీ కూడా మెరిసింది. కాకపోతే.. రస్మిక నుంచి క్లీవేజ్ షో చేసే ప్రయత్నం చేసింది. ఎంత ఇది రస్మిక డ్రెస్సు అని నెటిజన్లు గుర్తు పట్టారు. రాశీపై ట్రోల్ చేస్తున్నారు. 

ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది పక్కా కమర్షియల్, థ్యాంక్యూ సినిమాలతో సందడి చేసింది రాశీ. ఈ రెండు సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. యావరేజ్ సినిమాలు అనిపించుకున్నాయి. ప్రస్తుతం రాశీ తమిళ్ లో రెండు సినిమాలు తిరుచిత్రంబలం, సర్దార్ సినిమాలు చేస్తోంది. బాలీవుడ్ లో యోధ సినిమాలో నటిస్తోంది. ఇదీగాక.. ‘ఫర్జి’ అనే వెబ్ సిరీస్ చేస్తోంది. మధ్య మధ్య ఇలా హాట్ ఫోటో షూట్ కూడా చేస్తోంది.