TriptiDimri ప్రొఫైల్ చూశారా ?

సన్నజాజిలా కనిపించే బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రికి ఆఫలు క్యూ కడుతున్నాయి. ‘పోస్టర్ బాయ్స్’ తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది త్రిప్తి డిమ్రి (TriptiDimri). చిన్న రోల్ లో కనిపించింది. ‘లైలా మజ్ను’లో పూర్తి స్థాయి హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత ‘బల్బుల్’ సినిమా చేసింది.  ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తోంది. ఖలా సినిమాతో పాటు ఆనంద్ తివారీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది.

మరోవైపు డిమ్రి అందాలకు సోషల్ మీడియాలో భారీ ఫాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న హాట్ భామలకు ఈ ముద్దుగుమ్మ పోటీగా వస్తుంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో తన ప్రొఫైల్ వెల్త్ పెంచుకుంటూ వస్తోంది. బికినీలు, ట్రెండీ డ్రెస్సులో ఆకట్టుకుంటోంది. తాజాగా పై అందాలు, బొడ్డు అందాలను ఆరబోసింది. సరికొత్త స్టైల్ లో డిమ్రి రెచ్చిపోయింది. ఆ లుక్ వైరల్ గా మారింది.