నా బ్రదర్స్ ఎవ్వరినీ వదల్లేదు

కానీ కాఫీ విత్‌ కరణ్‌ షోలో కరణ్‌ జోహార్‌ గెస్ట్‌లను తరచూ ఇలా సెక్స్‌కు సంబంధించిన ప్రశ్నలు అడుగుతుండటంపై మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్యే టాలీవుడ్‌, బాలీవుడ్‌ నటి తాప్సీ కూడా చాలా ఘాటుగా స్పందించింది. ఈ షోకు ఎందుకు వెళ్లడం లేదు అని అడిగితే.. తన సెక్స్‌ జీవితం అంత ఆసక్తికరంగా లేదు అంటూ ఆమె పరోక్షంగా కరణ్‌ జోహార్‌కు పంచ్‌ వేసింది. అయినా కరణ్ తీరు ఏమాత్రం మారలేడు.

తాజాగా ఎపిసోడ్‌లో ప్రెగ్నెంట్‌గా ఉన్న సోనమ్‌ కపూర్‌ తన సోదరుడు అర్జున్‌ కపూర్‌తో కలిసి వచ్చింది. అది కూడా రక్షా బంధన్‌ స్పెషల్‌ ఎపిసోడ్‌ గా ప్రసారం కాబోతుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలయింది. ‘నీ ఫ్రెండ్స్‌లో ఎంతమంది మీ బ్రదర్స్‌తో పడుకున్నారని అనుకుంటున్నావ్‌ అని కరణ్ అడగగా.. నా బ్రదర్స్‌ అందరూ కలిసి ఎవరినీ వదల్లేదు’ అని సమాధానం ఇచ్చింది.

This episode is all about the S and M : side-splitting laughter and mind-boggling revelations.

Watch the sixth episode of #HotstarSpecials #KoffeeWithKaranS7 streaming this Thursday from 12:00am only on Disney+ Hotstar.@DisneyPlusHS @sonamakapoor @arjunk26 pic.twitter.com/yxIhYEPd4t— Karan Johar (@karanjohar) August 9, 2022