లైవ్ : ‘లైగర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన తొలి పాన్ ఇండియా సినిమా ‘లైగర్’. ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గుంటూరులో లైగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ ను మీరు లైవ్ లో చూసేయండి.. !