ఈ వారం OTTలో విడుదలయ్యే చిత్రాలివే!

ఆగస్టులో రిలీజైన బింబిసార, సీతారామం, కార్తికేయ 2 చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా సినిమాగా రిలీజైన ‘లైగర్’ ప్లాప్ అయింది. రేపు కోలీవుడ్ స్టార్ విక్రమ్ ‘కోబ్రా’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా హిట్ అయితే ఆగస్టు నెల సంతృప్తికరంగా ముగిసినట్టే. ఈ వారం కోబ్రాతో పాటు మరో రెండు సినిమాలు రంగరంగ వైభవంగా, ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరోవైపు ఓటీటీలో ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాల విషయానికొస్తే..  
  
అమెజాన్‌ ప్రైమ్‌

  •  ద లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌ (వెబ్‌ సిరీస్‌ తెలుగు) సెప్టెంబరు 02

నెట్‌ఫ్లిక్స్‌

  •  ఐ కేమ్‌ బై (ఒరిజినల్‌ మూవీ) ఆగస్టు 31
  •  ఫ్యామిలీ సీక్రెట్స్‌ (వెబ్‌ సిరీస్‌) ఆగస్టు 31
  •  అండర్‌ హర్‌ కంట్రోల్‌ (ఒరిజినల్‌ మూవీ) ఆగస్టు 31

జీ5

  •  విక్రాంత్‌ రోణ (తెలుగు) సెప్టెంబరు 02
  •  మై డియర్‌ భూతం (తెలుగు) సెప్టెంబరు 02

డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌

  •  కఠ్‌పుత్లీ (హిందీ) సెప్టెంబరు 02
  •  ఖుదా హఫీజ్‌ 2(హిందీ) సెప్టెంబరు 02

సోనీలివ్‌

  •  సుందరి గార్డెన్స్‌ (మలయాళం) సెప్టెంబరు 03

ఆహా

  •  పంచతంత్ర కథలు (తెలుగు) ఆగస్టు 31
  •  పెళ్లి కూతురు పార్టీ (తెలుగు ) ఆగస్టు 31