ఆసియా కప్ : హాంకాంగ్‌ గెలుపు.. సూపర్‌-4కు భారత్‌

ఆసియా కప్‌లో భారత్ ఆరంభం అదిరింది. ఆదివారం పాకిస్థాన్‌పై గెలిచింది. తాజాగా పసికూన హాంకాంగ్‌పై 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో భారత్‌ సూపర్-4కు దూసుకెళ్లింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోర్‌ నమోదు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌(68 నాటౌట్‌), కోహ్లీ(59 నాటౌట్‌) అర్ధశతకాలతో రాణించారు.

అనంతరం 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హాంకాంగ్‌ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఆ జట్టులో బాబర్‌ హయత్‌(41) టాప్‌ స్కోరర్‌. కించిత్‌ షా (30: 28 బంతుల్లో) రాణించారు. భారత జట్టులో భువనేశ్వర్‌కుమార్‌, అర్ష్‌దీప్‌సింగ్, జడేశా, అవేశ్‌ఖాన్‌ తలో వికెట్ తీశారు.