బిగ్ బాస్-6 కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే !

తెలుగు బిగ్ బాస్ విజయవంతంగా ఐదు సీజన్లు పూర్తి చేసుకొంది. ఆరో సీజన్ ఇవాళ్టీ నుంచి షురూ కానుంది. అయితే ఇప్పటికే హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్స్ ఎవరు ? అనే విషయంలో క్లారిటీ వచ్చింది. ఆ లిస్టు మీ కోసం ..

  1. చలాకీ చంటి
  2. అభినయ శ్రీ
  3. అర్జున్ కళ్యాణ్
  4. బాలాదిత్య
  5. సుదీప (పింకీ)
  6. ఆరోహి
  7. ఆర్ జే సూర్య
  8. ఇనాయ సుల్తానా
  9. గీతూ రాయల్
  10. శ్రీ సత్య
  11. నేహా చౌదరి
  12. వాసంతి కృష్ణన్
  13. కీర్తి భట్
  14. రాజశేఖర్
  15. ఫైమా
  16. ఆది రెడ్డి
  17. రేవంత్ (గాయకుడు)
  18. రోహిత్ మరియు మెరీనా (టెలివిజన్ నటులు)
  19. షానీ సోలమన్