బజ్వా హాట్ భంగిమలు

చాలా చిన్న వయసులోనే పనిలో పడింది పంజాబీ బ్యూటీ పూనమ్ బజ్వా. ఇంటర్ చదివే సమయంలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ‘మొదటి సినిమా’తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత బాస్, పరుగు తదితర సినిమాల్లో నటించి. ఆమె నటించిన ఆఖరి తెలుగు సినిమా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’.

ప్రస్తుతం పథానపాఠం నూత్తాండు, SG 251 అనే మలయాళ చిత్రాల్లో నటిస్తోంది. ఇక ఇటీవల సైజులు తగ్గించిన ఈ ముద్దుగుమ్మ వరుస ఫోటో షూట్స్ చేస్తుంది. అయితే వాటికి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. అవి ఆఫర్లు తెచ్చిపెట్టడం లేదు. దీంతో మరింత డోసు పెంచిందీ.. ఈ సీనియర్ హీరోయిన్. బ్లాక్ కలర్ డ్రెస్ లో వెరైటీ భంగిమల్లో కవ్వించే ప్రయత్నాలు చేస్తోంది. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.