బెబో ఈజ్ బ్యాక్

జీరో సైజ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కనిపించేది కరీనా కపూర్. పోరగాళ్ల కలల రాణిగా నీరాజనాలు అందుకుంది. ఆ తర్వాత పెళ్లి.. పిల్లలు పుట్టడంతో బెబో బాగా బరువు పెరిగింది. అయితే ‘లాల్ సింగ్ చద్దా’ కోసం కరీనా బరువు తగ్గింది. మునుపటిలా సన్నజాజిలా కానున్నా.. ఫిట్ గా తయారైంది. దీంతో కెమెరా ముందుకొచ్చి మునుపటిలా హాట్ హాట్ గా పోజులు కొట్టింది.

తాజాగా టైటి ఫిట్ డ్రెస్ లో ఎద అందాలు ఆరబోసింది. కసి కసి చూపులతో తనలోని గ్లామర్ యాంగిల్ ని ప్రజెంట్ చేసింది. నిలబడి.. పడుకొని.. వివిధ భంగిమల్లో అందాలు ఆరబోసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.వాటిని చూసిన ఆమె అభిమానులు బేబో ఈజ్ బ్యాక్ ంటున్నారు.