మునుపెన్నడూ.. లేనంతగా !

 నేషనల్ క్రష్ రష్మిక మందన బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఆమె నటించిన గుడ్ బై ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ ఆనందంలో రష్మిక.. విజయ్ తో కలిసి మాల్దీవులకు చెక్కేసింది. అక్కడ బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోలు షేర్ చేయడం లేదు. కానీ.. స్పెషల్ ఫోటో షూట్స్ కు సంబంధించిన పిక్స్ ను పంచుకుంటోంది.

ఇందులో ఓ రేంజ్ లో అందాలు ఆరబోసింది. మునుపెన్నడూ లేనంతగా రెచ్చిపోయింది. గోల్డెన్ కలర్ డ్రెస్ లో ఎద అందాలను ఎరగా వేసింది. మూడ్నాలుగు భంగిమల్లో పోజులు ఇచ్చింది. మరోవైపు ముద్దుగా తయారై.. మాల్దీవుల అందాల మధ్య పోజులు కొట్టింది. మొత్తానికి.. మాల్దీవుల టూర్ లో రస్మిక డ్యూయెల్ రోల్ పోషిస్తున్నట్టు కనిపిస్తుంది. ఓ వైపు ఫోటో షూట్స్ చేస్తూనే.. మరోవైపు ప్రియుడు విజయ్ తో జాలీగా గడుపుతున్నట్టు కనిపిస్తుంది.