3 కాదు.. 25 రాజధానులు చేయండి !

వికేంద్రీకరణే సర్వతోముఖాభివృద్ధికి మంత్రం అనుకుంటే మూడు రాజధానులే ఎందుకు? 25 జిల్లాలను రాష్ట్రాలుగా ప్రకటించి.. 25 రాజధానులను ఏర్పాటు చేయండి. ఏపీని ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్ర’గా ప్రకటించేయండి అంటూ జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు.

దేనికీ గర్జనలు’ అంటూ సోమవారం పవన్ చేసిన ట్వీట్లపై వైకాపాకు చెందిన పలువురు మంత్రులు ఆయనపై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే పవన్ ఘాటుగా బదులిచ్చారు. 3 కాదు.. 25 రాజధానులు చేయమని సటైరికల్ ట్వీట్ చేశారు.
“United States of Andhra“
విశాఖ జిల్లా లోని,రుషికొండ పర్వత శ్రేణుల్లో ఉన్న..
ఈ “మౌంట్ దిల్ మాంగే మోర్”
“ధన-వర్గ-కులస్వామ్యానికి చిహ్నం”
P.S (బూతులకి కూడా…) pic.twitter.com/ckxlO21ZGl— Pawan Kalyan (@PawanKalyan) October 11, 2022