లైవ్ : ‘ఓరి దేవుడా’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

విశ్వక్‌సేన్‌, మిథిలా పాల్కర్‌ జంటగా నటించిన చిత్రం ‘ఓరి దేవుడా’. అశ్వథ్‌ మరిముత్తు దర్శకుడు. విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించారు. దీపావళి కానుకగా ఈ నెల 21న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ ను లైవ్ లో మీరు చూసేయండీ… !