పటానీ తర్వాతే.. ఎవరైనా !

సోషల్ మీడియాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అయితే వారిని ఎప్పుడూ డిస్సపాయింట్ చేయదు.. ఈ ముద్దుగుమ్మ. రోజుకో సినిమా అన్నట్టుగా.. ప్రతిరోజూ పటానీ నుంచి సరికొత్త ఫోటోలు, వీడియోలు క్యూ కడుతుంటాయి. అంతేకాదు.. అందాలు ఆరబోయడంలో పటానీ తర్వాతే ఎవరైనా.

తాజాగా బ్లాక్ కలర్ జాకెట్, బ్లూ జీన్స్ లో రెచ్చిపోయింది. క్లీవేజ్ షో, కిల్లింగ్ ఎక్స్ ప్రెషన్స్ తో కట్టిపడేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం పటానీ యోధ, KTina, ప్రాజెక్ట్ కె చిత్రాల్లో నటిస్తోంది.