సూర్య360 షో చూశారా ?

సూర్య కుమార్ యాదవ్ కు మిస్టర్ 360 అనే బిరుదు ఉంది. సూర్య కొడితే బంతి మైదానంలో ప్రతి మూలను టచ్ చేస్తుంది. ఆదివారం జింబాబ్వేతో గెలిచిన మ్యాచ్లో సూర్య (61*) మరోసారి అర్ధశతకంతో అదరగొట్టాడు. కొన్ని కళ్లు చెదిరే షాట్లుతో కనువిందు చేశారు. సూర్య 360 షోను మీ కోసం..