టీమిండియాకు సచిన్ సపోర్ట్

టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియా చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. పది వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో.. మాజీ క్రికెటర్లు, అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఐతే క్రికెట్ లెజెండ్ సంచిన్ టీమిండియాకు మద్దతుగా నిలిచారు. టీమిండియా ప్రదర్శనపై తాను కూడా నిరాశకు గురయ్యానని సచిన్‌ అన్నారు. అయితే మనం భారత క్రికెట్‌ శ్రేయోభిలాషులమని పేర్కొన్నాడు. ఒక్క ఓటమి ఆధారంగా జట్టును జడ్జ్‌ చేయవద్దని విమర్శకులను కోరాడు.మనం మంచి స్కోరును ప్రత్యర్థి ముందు ఉంచలేకపోయాం. అలాగే బౌలింగ్‌లోనూ దారుణంగా విఫలమయ్యాం. ఇది ఘోరమైన ఓటమి’ అని పేర్కొన్నారు. అయితే, జయాపజయాలు ఆటలో భాగంగా గుర్తించాలని కోరాడు.

#WATCH | I know that the Semi Finals against England was very disappointing. Let’s accept that we did not put up a good total on the board. It was a tough game for us, a bad and disappointing defeat. We have been World number 1 T-20 side as well: Cricketer Sachin Tendulkar to ANI pic.twitter.com/zjT3SjwZ8l— ANI (@ANI) November 12, 2022