లైవ్ : కవిత ప్రెస్ మీట్

ఢిల్లీ లిక్కర్ కేసు రిమాండ్ రిపోర్టులో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సహా మరికొంత మంది పేర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కవిత మీడియా ముందుకు వచ్చారు. కవిత ప్రెస్ మీట్ ను మీరు లైవ్ లో చూసేయండీ.. !