స్పైసీ తంబోలి.. ఈసారి బ్లాక్ షర్ట్ లో !

బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన తమిళ నటి నిక్కీ తంబోలి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలతో అభిమానులను అలరిస్తుంటుంది. తాజాగా బ్లాక్ షర్ట్ లో పరువాలు ఒలకబోసింది. స్పైసీ గా అందాలను ఆరబోసింది. క్లీవేజ్ షోతో మస్త్ రెచ్చిపోయింది. వాటిని మస్త్ గా ఆస్వాదిస్తున్నారు నెటిజన్స్.

తమిళ టెలివిజన్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నిక్కీ.. ‘కాంచన 3’లో నటించింది. హిందీ బిగ్ బాస్ సీజన్ 14 లో పాల్గొని రన్నరప్ గా నిలిచింది. ఆ క్రేజ్ ని మస్త్ గా వాడుకుంటున్న.. ఈ బ్యూటీ ఇలా రెచ్చి పోతుంటుంది.