సర్కస్ కు రెడీ

రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్ వీర్ సింగ్ – పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం సర్కస్. డిసెంబర్ 23న ‘సర్కస్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. సర్కర్స్ ప్రమోషన్స్ షురూ చేశారు మేకర్. ఇందులో భాగంగా బుట్టబొమ్మ పూజా హెగ్డే ను రంగంలోకి దించారు.

తాజాగా రెడ్ కలర్ చీరలో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది. పనిలో పనిగా హాట్ హాట్ గా ఫోటో షూట్ కూడా చేసింది. సన్నజాజి పువ్వుల కనిపిస్తున్న పూజా.. ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ఆరబోసింది. నడుము మడలతో మత్తెకించే ప్రయత్నం చేసింది. సౌత్, నార్త్ లోనూ ఓకే టైమ్ లో హవా చూపిస్తున్న పూజా హెగ్డే వరుస సినిమాలు చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ కు జంటగా పూజా నటిస్తున్న కభీ ఈద్ కభీ దీపావళీ సినిమా కూడా రిలీజ్ కు రెడీ అవుతోంది.
