గాయమైన.. తగ్గేదేలా.. !

బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ కుడి కాలికి గాయమైంది. ఆ నొప్పి తగ్గేందుకు పటానీ చికిత్స తీసుకుంటుంది. కాలుకి కట్టుకొని.. కాలుని గోరు వెచ్చటి నీటిలో పెట్టిన ఫోటోలు అభిమానులతో పంచుకుంది. కాలం మునుపటిలా లేదని రాసుకొచ్చింది. అయితే అదే సమయంలో అందాల ఆరబోతకు బ్రేక్ ఇవ్వలేదు.

రంగుల డ్రెస్ ధరించి ఎప్పటిలాగే రెచ్చిపోయింది. స్విమ్మింగ్ పూల్ లో వివిధ భంగిమల్లో రెచ్చిపోయింది. స్నేహితులతో కలసి రెస్టారెంట్ కు వెళ్లిన పటానీ.. ఎప్పటిలాగే హాట్ గా కనిపించింది. క్లీవేజ్ షోతో ఆకట్టుకుంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం పటానీ యోధ, ప్రాజెక్ట్ కె సినిమాల్లో నటిస్తోంది.
