ఆల్‌మోస్ట్ పడిపోయిందే పిల్ల

స్వీయ దర్శకత్వంలో విశ్వక్‌సేన్ హీరోగా నటించిన చిత్రం ‘దమ్కీ’. నివేదా పేతురాజ్ కథానాయిక. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలై శ్రోతల్ని అలరించిన లిరికల్ వీడియోల్లో ‘ఆల్‌మోస్ట్ పడిపోయిందే పిల్ల’ ఒకటి. ఈ పాట ఫుల్ వీడియోను చిత్ర బృందం శుక్రవారం విడుదల చేసింది.