స‌న్యా మ‌ల్హోత్రా హాట్ షో

దంగల్ బ్యూటీ   స‌న్యా మ‌ల్హోత్రా  స్టన్నింగ్ లుక్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తాజాగా పింక్ కలర్ డ్రెస్ లో క్లీవేజ్ అందాలతో రచ్చ చేసింది. 

‘దంగల్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైంది స‌న్యా మ‌ల్హోత్రా. ఇందులో బబితా కుమారి గా అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. తెలుగు ‘హిట్’ హిందీ రీమేక్ తో బాలీవుడ్ ప్రేక్షకులను థ్రిల్ చేసింది. ఆమెకు జంటగా రాజ్ కుమార్ రావు నటించారు. ఈ చిత్రానికి మాతృక దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. జులై 15న హిందీ హిట్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలీవుడ్ హిట్ సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ నటిస్తున్న సినిమాలో సన్యా నటిస్తున్నారు.