శ్రద్దా.. Too హాట్ !

హాట్ బ్యూటీ శ్రద్దా దాస్ నుంచి ఏమాత్రం గ్యాప్ ఇవ్వడం లేదు. ప్రతిరోజూ సరికొత్త ఫోటోలతో కనువిందు చేస్తోంది. తాజాగా డోస్ మరింత పెంచింది. ఈ సారి కోటు బటన్స్ తీసేసి.. ఓ రేంజ్ లో క్లీవేజ్ షో చేసింది. చూపులు తిప్పుకోలేనంతగా ముద్దుగుమ్మ అందాల ఆరబోత ఉంది.

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో సినిమాలేవీ లేవు. 2021 లో మూడు సినిమాలు చేసింది. ఆ తర్వాత నుంచి ఖాళీనే. తెలుగు, కన్నడ, మలయాళ, బెంగాలీ, హిందీ బాషల్లో సినిమాలు చేసే ఈ ముంబై ముద్దుగుమ్మ ఖాళీగా ఉండటం అంటే సాధారణ విషయం కాదు. ఆమె క్రేజ్ తగ్గిపోయినట్టే. అందులో నిజం లేదని నిరూపించేందుకే తనలోని అందాలను శ్రద్దగా చూపించే పనిలో పడ్డట్టు ఉంది.
