శంకర్-షారుఖ్-విజయ్ కాంబోలో సినిమా ?

సౌత్ నుంచి పాన్ ఇండియా సినిమాలు క్యూ కడుతున్నాయి. అంతేకాదు.. దక్షిణాది సినిమాల్లో నటించేందుకు బాలీవుడ్ స్టార్స్ ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర కాంబో సెట్ అయినట్లు సమాచారం.