ఎల్లో & రెడ్ అందాలు.. అదిరె !

బాలీవుడ్ భామలు కియా అద్వానీ, సారా అలీఖాన్ దాదాపు ఒకే టైమ్ లో ప్యూర్ కలర్ లో కనిపించి ఆకట్టుకున్నారు. యంగ్ బ్యూటీ రెడ్ కలర్ డ్రెస్ లో వెరైటీ భంగిమలో ఊరించిగా.. కియారా ప్యూర్ ఎల్లో కలర్ లో మూతి తిప్పింది. ముద్దులు ఇచ్చింది. ఇటీవల ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రాను కియా పెళ్లాడిన సంగతి తెలిసిందే. బహుశా.. పెళ్లి తర్వాతే ఆమె చేసిన మొదటి ఫోటో షూట్ ఇదే. మ్యాంగో జూస్ ను గుర్తు చేసుకుంటూ తన్మయత్వంలో మునిగిపోయింది. హాట్ హాట్ గా ఫోటోలకు పోజులు కొట్టింది.

మరోవైపు సారా అలీఖాన్ కు సరికొత్త గా కనిపించడం అలవాటే. కానీ రెడ్ డ్రెస్ లో గుండ్రటి అందాలతో ఈ రేంజ్ లో రెచ్చగొట్టడం మాత్రం ఇదే తొలిసారి అంటున్నారు ఆమె అభిమానులు

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం కియారా #RC15 సినిమాతో పాటుగా సత్య ప్రేమ కి కథా లో నటిస్తోంది. సారా అయితే ఫుల్ స్వింగ్ లో కనిపిస్తోంది. ఈ ఏడాది ఏకంగా నాలుగు సినిమాల్లో నటిస్తోంది. ఇంకా టైటిల్ ఖరారు కానీ లక్షణ్ ఉట్టేకర్ సినిమాతో పాటు గ్యాస్ లైట్, ఏ వతన్ మేరే, జగన్ శక్తి డైరెక్షన్ లో సినిమాలు చేస్తోంది. ఇక ఆమె నటించనున్న ‘మర్డర్ ముభారక్’ వచ్చే ఏడాది నుంచి షూటింగ్రుపుకోనుంది.