నాల్గో టెస్ట్ : ఆసీస్ 254/4.. ఖవాజా సెంచరీ

నాల్గో టెస్ట్ లో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న కంగారులు తొలిరోజు 4 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసింది.
ఉస్మాన్ ఖవాజా (104) సెంచరీ చేశాడు. కామెరూన్ గ్రీన్ (49) ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లలో మహమ్మద్ షమి రెండు వికెట్లు పడగొట్టగా.. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీశారు.