ఆస్కార్ విన్నర్స్ లిస్ట్

అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ వేదికగా 9వ ఆస్కార్ వేడుక గ్రాండ్ గా జరుగుతుంది. బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు ను #Pinocchio గెలుచుకుంది.
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ - కే హుయ్ క్వాన్
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా కే హుయ్ క్వాన్ (#KeHuyQuan) అవార్డు గెలుచుకున్నారు. EVERYTHING EVERYWHERE చిత్రానికి గానూ ఆయనకు అవార్డు వరించింది.

ఉత్తమ సహాయ నటి – జామీ లీ కర్టిస్
ఉత్తమ సహాయ నటుడుగా కే హుయ్ క్వాన్ ఆస్కార్ గెలుచుకోగా.. ఉత్తమ సహాయ నటిగా జామీ లీ కర్టిస్ కు ఆస్కార్ వరించింది. EVERYTHING EVERYWHERE ALL AT ONCE చిత్రంలో ఆమె నటనకు గానూ ఈ అవార్డు దక్కింది.
