115 మందితో బీఆర్ఎస్ తొలి జాబితా విడుదల.. రెండో చోట్ల నుంచి కేసీఆర్ పోటీ !

ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. 115 మందితో కూడిన లిస్టును ఎనౌన్స్ చేశారు. కేవలం తొమ్మిది మంది సిట్టింగులకు మాత్రమే మొండి చూపారు. కామారెడ్డి, గజ్వేల్ రెండు చోట్ల నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేయబోతున్నారు. స్టేషన్ ఘన్ పూర్, ఉప్పల్, కోరుట్ల, వేములవాడ, వైరా, ఖానాపూర్, ఆసిఫాబాద్, వైరా, బోధ, కామారెడ్డి అభ్యర్థులను మార్చారు. మరో నాలుగు స్థానాలను పెండింగ్ లో ఉంచారు. జనగామ, నాంపల్లి, గోషామహల్, నర్సాపూర్  స్థానాలకు ఇంకా అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. ఆయా స్థానాలకు సంబంధించి ఇంకా లోతుగా ఆలోచించాలని చెప్పారు.

అభ్యర్థుల జాబితా :

1.సిర్పూర్‌ – కోనేరు కోనప్ప

  1. చెన్నూరు (ఎస్సీ)- బాల్క సుమన్‌
    3.బెల్లంపల్లి (ఎస్సీ)- దుర్గం చిన్నయ్య
    4.మంచిర్యాల్‌ – నడిపెల్లి దివాకర్‌ రావు
  2. అసిఫాబాద్‌ (ఎస్టీ) – కోవా లక్ష్మీ
  3. ఖానాపూర్‌ (ఎస్టీ) – భూక్యా జాన్సన్‌ రాథోడ్‌నాయక్‌
    7.ఆదిలాబాద్‌ – జోగు రామన్న
    8.బోథ్‌ (ఎస్టీ) – అనిల్‌ జాదవ్‌
    9.నిర్మల్‌ – అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
    10.ముథోల్‌ – విఠల్‌ రెడ్డి
    11.ఆర్మూర్‌ – ఆశన్నగారి జీవన్‌ రెడ్డి
    12.బోధన్‌ – మహమ్మద్‌ షకీల్‌ ఆమిర్‌
    13.జుక్కల్‌ (ఎస్సీ) – హన్మంత్‌ శిందే
    14.బాన్స్‌వాడ – పోచారం శ్రీనివాస్‌ రెడ్డి
    15.యల్లారెడ్డి- జాజల సురేందర్‌
    16.కామారెడ్డి – కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్‌)
    17.నిజామాబాద్ అర్బన్‌ – బిగాల గణేశ్‌ గుప్తా
    18.నిజామాబాద్‌ రూరల్‌ – గోవర్దన్‌ బాజిరెడ్డి
    19.బాల్కొండ – వేముల ప్రశాంత్‌ రెడ్డి
    20.కోరుట్ల – డా. సంజయ్‌ కల్వకుంట్ల
    21.జగిత్యాల్‌ – డా సంజయ్‌ కుమార్‌
    22.ధర్మపురి (ఎస్సీ) – కొప్పుల ఈశ్వర్‌
    23.రామగుండం – కోరుకంటి చందర్‌
    24.మంథని – పుట్టా మధు
    25.పెద్దపల్లి – దాసరి మనోహర్‌రెడ్డి
    26.కరీంనగర్‌ – గంగుల కమలాకర్‌
    27.చొప్పదండి (ఎస్సీ)- సుంకె రవిశంకర్‌
    28.వేములవాడ -చల్మెడ లక్ష్మీనరసింహారావు
    29.సిరిసిల్ల – కేటీఆర్‌
    30.మానకొండూరు (ఎస్సీ) – ఏర్పుల బాలకిషన్‌ (రసమయి)
    31.హుజూరాబాద్‌ – పాడి కౌశిక్‌ రెడ్డి
    32.హుస్నాబాద్‌ – సతీశ్ కుమార్‌
    33.సిద్దిపేట – హరీశ్‌రావు
    34.మెదక్‌ – పద్మా దేవేందర్‌రెడ్డి
    35.నారాయణఖేడ్‌ – మహారెడ్డి భూపాల్‌ రెడ్డి
    36.అంథోల్‌ (ఎస్సీ) – చంటి క్రాంతి కిరణ్‌
    37.నర్సాపూర్‌ – (అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది)
    38.జహీరాబాద్‌ (ఎస్సీ) – కె.మాణిక్‌ రావు
    39.సంగారెడ్డి – చింతా ప్రభాకర్‌
    40.పటాన్‌చెరు – గూడెం మహిపాల్‌రెడ్డి
    41.దుబ్బాక- కొత్త ప్రభాకర్‌ రెడ్డి
    42.గజ్వేల్‌- కేసీఆర్‌
    43.మేడ్చల్‌- చామకూర మల్లారెడ్డి
    44.మల్కాజ్‌గిరి- మైనంపల్లి హనుమంతరావు
    45.ఖుత్బుల్లాపూర్‌- వివేకానంద్‌
    46.కూకట్‌పల్లి-మాధవరం కృష్ణారావు
    47.ఉప్పల్‌ -బండారు లక్ష్మారెడ్డి
    48.ఇబ్రహీపంట్నం – మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి
    49.ఎల్బీనగర్‌ – దేవిరెడ్డి సుధీర్‌ రెడ్డి
    50.మహేశ్వరం – సబితా ఇంద్రారెడ్డి
    51.రాజేంద్రనగర్‌ – ప్రకాశ్‌ గౌడ్‌
    52.శేరిలింగంపల్లి – అరెకపూడి గాంధీ
    53.చేవెళ్ల (ఎస్సీ)- కాలే యాదయ్య
    54.పరిగి – కొప్పుల మహేశ్ రెడ్డి
    55.వికారాబాద్‌ (ఎస్సీ)- డా. మెతుకు ఆనంద్‌
    56.తాండూరు – పైలట్‌ రోహిత్‌ రెడ్డి
    57.ముషీరాబాద్‌ – ముఠా గోపాల్‌
    58.మలక్‌పేట – తీగల అజిత్‌ రెడ్డి
    59.అంబర్‌పేట్‌ – కాలేరు వెంకటేశ్‌
    60.ఖైరతాబాద్‌ – దానం నాగేందర్‌
    61.జూబ్లీహిల్స్‌ – మాగంటి గోపీనాథ్‌
    62.సనత్‌నగర్‌ – తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
  4. నాంపల్లి -(అభ్యర్థి పేరు ప్రకటించాల్సి ఉంది)
  5. కార్వాన్‌ – ఐందల కృష్ణయ్య
    65.గోషామహల్‌- (అభ్యర్థి పేరు ప్రకటించాల్సి ఉంది)
  6. చార్మినార్‌ – ఇబ్రహీం లోడీ
    67.చాంద్రాయణ గుట్ట- ఎం సీతారామ్‌ రెడ్డి
  7. యాకుత్‌ పుర- సామ సుందర్‌ రెడ్డి
  8. బహుదూర్‌పుర- అలీ బక్రీ
  9. సికింద్రాబాద్‌ – టి పద్మారావు
  10. సికింద్రాబాద్‌ కంటోన్మోంట్‌- లాస్య నందిత
  11. కొడంగల్‌- పట్నం నరేందర్‌ రెడ్డి
  12. నారాయణపేట్‌- రాజేందర్‌ రెడ్డి
  13. మహబూబ్‌నగర్‌ – శ్రీనివాస గౌడ్‌ విరుసనోళ్ల
  14. జడ్చర్ల – చర్లాకోలా లక్ష్మారెడ్డి
  15. దేవరకద్ర- ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి
  16. మక్తల్‌- చిట్టెం రామ్‌ మోహన్‌ రెడ్డి
  17. వనపర్తి- సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి
  18. గద్వాల్‌- బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి
  19. అలంపూర్‌ (ఎస్సీ)- వీఎం అబ్రహం
  20. నాగర్‌కర్నూల్‌- మర్రి జనార్దన్‌ రెడ్డి
  21. అచ్చంపేట (ఎస్సీ)-  గువ్వల బాలరాజు
  22. కల్వకుర్తి- గుర్క జయపాల్‌ యాదవ్‌
  23. షాద్‌నగర్‌ – అంజయ్య ఎల్గనమోనీ
  24. కొల్లాపూర్‌- బీరం హర్షవర్దన్‌ రెడ్డి
  25. దేవరకొండ (ఎస్టీ)- రవీంద్ర కుమార్‌ రమావత్‌
  26. నాగార్జున సాగర్‌- నోముల భగత్‌
  27. మిర్యాలగూడ- నల్లమోతు భాస్కర రావు
  28. హుజూర్‌ నగర్‌- శానంపూడి సైదిరెడ్డి
  29. కోదాడ- బొల్లం మల్లయ్య యాదవ్‌
  30. సూర్యపేట- జగదీశ్‌ రెడ్డి
  31. నల్గొండ- కంచర్ల భూపాల్‌ రెడ్డి
  32. మునుగోడు- కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి
  33. భువనగిరి – పైల శేఖర రెడ్డి
  34. నకిరికేల్‌ (ఎస్సీ) – చిరుమర్తి లింగయ్య
  35. తుంగతుర్తి (ఎస్సీ)- గాదరి కిషోర్‌ కుమార్‌
  36. ఆలేరు – గొంగిడి సునీత
    98 .జనగామ –  (అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది)
    99 .స్టేషన్‌ ఘన్‌పూర్‌ – కడియం శ్రీహరి
    100 .పాలకుర్తి – ఎర్రబెల్లి దయాకర్‌ రావు
  37. డోర్నకల్‌ – డీఎస్‌ రెడ్యా నాయక్‌
    102 .మహబూబా బాద్‌ – బానోతు శంకర్‌ నాయక్‌
  38. నర్సంపేట – పెద్ది సుదర్శన్‌ రెడ్డి
    104 .పరకాల – చల్లా ధర్మా రెడ్డి
    105.వరంగల్‌ వెస్ట్‌ – దాస్యం వినయ్‌ భాస్కర్‌
    106 .వరంగల్‌ ఈస్ట్‌ – నన్నపునేని నరేందర్‌
  39. వర్దన్నపేట – ఆరూరి రమేశ్‌
  40. భూపాలపల్లి – గండ్ర వెంకటరమణారెడ్డి
  41. ములుగు – బడే నాగజ్యోతి
  42. పినపాక – రేగా కాంతారావు
  43. ఎల్లెందు – బానోతు హరిప్రియ నాయక్‌
  44. ఖమ్మం – పువ్వాడ అజయ్‌ కుమార్‌
  45. పాలేరు – కండల ఉపేందర్‌ రెడ్డి
  46. మధిర – లింగాల కమల్‌ రాజు
  47. వైరా – బానోతు మదన్‌లాల్‌
    116 .సత్తుపల్లి – సండ్ర వెంకట వీరయ్య
    117 .కొత్తగూడెం – వనమా వెంకటేశ్వర రావు
  48. అశ్వారావుపేట -మచ్చా నాగేశ్వరరావు
  49. భద్రచాలం – తెల్లం వెంకటరావు