జస్ట్ ఫర్ చేంజ్

హాట్ నెస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా గుర్తింపు తెచ్చుకుంది దిశాపటానీ. బీచ్ లో బికినీ ధరించి రెచ్చిపోవడం ఈ ముద్దుగుమ్మకు అలవాటు. తరచూ చేసే ఫోటో షూట్స్ లోనూ ఎద అందాలను ఎరగా వేస్తుంటుంది. గ్లామర్ షోతో మతులుపోగొడుతుంటుంది.

అయితే జస్ట్ ఫర్ చేంజ్ అన్నట్టు.. ఈ హాట్ బ్యూటీ చాన్నాళ్ల తర్వాత నిండిగా కనబడింది. పై అందాలను పూర్తిగా క్లోజ్ చేసింది. స్కర్ట్ లో హొయలు ఒలకబోసింది. ఇంకా చెప్పాలంటే పటానీ లేటెస్ట్ లుక్ లో హాట్ నెస్ తగ్గలేదు. కానీ బోల్డ్ నెస్ తగ్గిందని చెప్పారు. బహుశా.. చూపించిన అందాలనే మళ్లీ చూపించడం ఈ ముద్దుగుమ్మకు బోర్ కొట్టినట్టుంది.
