కేటీఆర్ ను బాగా ఇబ్బంది పెడుతున్న రకుల్ !

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ను బాగా ఇబ్బంది పెడుతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ విషయంలో రకుల్ పేరును తెరమీదకు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేసేటోళ్లు రాజకీయ ప్రత్యర్థులు. అయితే ఇప్పుడు కారు పార్టీ అధికారం కోల్పోవడం.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో.. కేటీఆర్ కు కాస్త పొలిటికల్ ప్రెజర్ తగ్గిందనే చెప్పాలి. కేటీఆర్ రాజకీయ ప్రత్యర్థులు రకుల్ పేరును తెరమీదకు తీసుకురావడం బాగా తగ్గించేశారు. ఈ మధ్య అసలు లేదనే చెప్పవచ్చు. అయితే నెటిజన్స్ మాత్రం ఛాన్స్ దొరికితే చాలు.. పుండు మీద కారం చల్లినట్లు రకుల్ రావు పేరును గుర్తు చేస్తూనే ఉన్నారు. తాజాగా రకుల్ మీద కేటీఆర్ ను అన్ కండిషనల్ లవ్ ఉన్నట్లు ఓ మీమ్/ట్రోల్ వదిలారు.

https://x.com/KTRBRS/status/1827745490508906564

అసలు విషయం ఏంటంటే.. ? ఈ నెల 25న కేటీఆర్ పెట్ డాగ్ ను ముద్దు చేస్తున్న ఫోటో ఒకటి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దానికి అన్ కండిషనల్ లవ్ అని కామెంట్ పెట్టారు. అయితే .. ఈ పోస్టును ఓ నెటిజన్ రకుల్ భలే లింక్ చేసి ట్రోల్ చేశాడు. కేటీఆర్ షేర్ చేసిన ఫోటో లో ఉన్న డాగ్ ను రకుల్ ప్రీంగ్ సింగ్ ఒళ్లో కూర్చొబెట్టుకొని ముద్దుచేస్తున్న ఫోటోలను జత చేసి.. కేటీఆర్ అన్ కండిషనల్ లవ్ రకుల్ రావు మీదనే అన్నట్లు పోస్ట్ పెట్టారు. ఇది ఇప్పుడు వైరల్ గా మారింది. మరో విషయం ఏంటంటే.. ఇదే కుక్క పిల్ల కేటీఆర్ సోదరి కవిత చేతుల్లో కనబడిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. కానీ నెటిజన్స్ మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ , కేటీఆర్ కు సింక్ చేసి.. .సిల్లీగా హింసించేస్తున్నారు అనుకోండి.. !

https://x.com/KDRtweets/status/1827755922724188166