కమల్ కూతురు బెడ్ రూమ్ ఫోటోలు.. వైరల్ !

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కు ఆయన చిన్న కూతురు అక్షర హాసన్ షాక్ ఇచ్చింది. ఆమె బెడ్ రూమ్ ఫోటోలు లీకయ్యాయి. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోస్ లలో అక్షర ‘లో’ దుస్తుల్లో ఉంది. అందులోనూ సెల్ఫీలు తీసుకుంటోంది. ఒకట్రెండు ఫోటోలు కాదు.. ఓ ఆల్భమ్ మాదిరిగా అరడజను వరకు ఉన్నాయి. అందులో అందాల అక్షర హాటుగా కనిపిస్తోంది.

ముందుగా ఇవి మార్పింగ్ ఫోటోలని భావించారు. ప్రస్తుతం కమల్ హాసన్ రాజకీయాల్లో ఉన్నారు. ఆయనకి గిట్టరువారు ఈ పని చేసి ఉంటారనే కామెంట్స్ వినిపించాయి. ఐతే, వీటిపై అక్షర హాసన్ స్పందించింది. ‘తన గుండె పగిలిపోయింది’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీంతో అవి ఒరిజినల్ అనే క్లారిటీ వచ్చేసింది. అవి ఎలా.. ఎవరు ? బయటపెట్టారన్నది తెలియాల్సి ఉంది. ఇక, ఇటీవల ఎమీ జాక్సన్ ప్రెవేట్ ఫొటోలు కూడా లీక్ అయి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

అక్షర అమితాబ్ ‘షమితాబ్’, అజిత్ ‘వివేగం’ సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె ఓ కన్నడ చిత్రంలో నటిస్తున్నారు. ప్రముఖ నటుడు రవిచంద్రన్‌ వారసుడు విక్రమ్‌ చంద్రన్‌ హీరోగా నటిస్తున్న చిత్రమిది. ఇప్పటికే హిందీ, తమిళ్ బాషల్లో నటించిన అక్షర కన్నడలో ఎంట్రీ ఇస్తుంది. మరీ.. తెలుగులో ఆమె ఎంట్రీ ఎప్పుడన్నది చూడాలి.