దీపికా-రణ్ వీర్ పెళ్లి ఫోటోలు చూశారా.. ?

బాలీవుడ్ ప్రేమజంట దీపికా పదుకొనె – రణ్‌వీర్ సింగ్‌ వివాహం ఇటలీలోని లేక్ కోమోలో అంగరంగ వైభవంగా జరిగింది. మొదట నిశ్చితార్థ వేడుక అనంతరం వివాహం జరిగింది. వరుడు రణ్‌వీర్ సీప్లేన్‌లో మండపానికి వచ్చాడు. దీపిక ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి డిజైన్ చేసిన చీరను ధరించిందనట్టు తెలిసింది. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలని అధికారికంగా విడుదల చేయలేదు. ఐతే, లీకైన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాటిని మీరు ఓ సారి చూడండి.. !