లైవ్ : ‘సూర్యకాంతం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్

బి. ప్రణీత్‌ దర్శకత్వంలో నిహారిక – రాహుల్‌ విజయ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘సూర్యకాంతం’. ఈ చిత్రానికి నిహారిక సోదరుడు, హీరో వరుణ్‌తేజ్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. సందీప్‌ ఎర్రం రెడ్డి, రామ్‌ నరేష్‌, సృజన్ ఎర్రబోలు‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకకి యూత్ మెగాస్టార్ విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన స్వీచ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘సూర్యకాంతం’ ప్రీ రిలీజ్ వేడుకని మీరు లైవ్ చూసేయండీ.. !