ఇది పవన్ రాసలీలల వీడియో పుటేజ్.. !?

వివాదాస్పదన నటి శ్రీరెడ్డి ఓ సీసీ పుటేజ్ ని తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇందులో ఇద్దరు వ్యక్తులు కాస్త టెన్షన్ పడుతూ కనిపిస్తున్నారు. ఇంట్లో ఎవరో ఉన్నారు. ఏదో జరుగుతోంది. దానికి వీరి ఇద్దరు కాపలా ఉన్నట్టు ఈ పుటేజ్ లో కనిపిస్తోంది. దీనిపై శ్రీరెడ్డి ఏలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఏం జరుగుతుందో చెప్పలేదు. కాకపోతే.. ఇది పవన్ కు సంబంధించిన వీడియో అనే ప్రచారం జరుగుతోంది. యువకులిద్దరు పవన్ చేసే సీక్రెట్ పనికి కాపలా ఉన్నారనే బిల్డప్ ఈ వీడియో లో కనిపిస్తోంది.

అసలు ఈ వీడియోలో ఏముంది ? అని నెటిజన్స్ శ్రీరెడ్దిని ప్రశ్నిస్తున్నారు. పవన్ అభిమానులు మాత్రం శ్రీరెడ్డిని మరోసారి తగులుకొన్నారు. అ.. ల.. దె.. పదాల నుంచి దిగకుండా తిట్టిపోస్తున్నారు. శ్రీరెడ్డి అభిమానులు మాత్రం ఆమెని జాగ్రత్తగా ఉండమని కోరుతున్నారు. ఇంతకీ 4నిమిషాల ఈ వీడియో టేపులో ఏముంది.. ? ఇది పవన్ రాసలీలల వీడియోని, లేక పొలిటికల్ డీల్ కు సంబంధించినదా.. ?? అన్నది శ్రీరెడ్దియే చెప్పాలి.