వైరల్ : అనుష్కకి అక్కడ.. నొప్పి అంట !

బాలీవుడ్ హీరోయిన్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుశ్క శర్మ తీవ్ర నడుము నొప్పితో బాధపడుతుందట. ఇప్పుడీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది నిజమే అన్నట్టు అనుష్క ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో అనుష్క నడుము పట్టుకొని.. అక్కడ తీవ్ర నొప్పితో బాధపడుతున్నట్టు కనిపిస్తుంది. ఐతే, ఇది ఫోటోషూట్ లో భాగంగా తీసిన పిక్.

దానిపై నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ‘ఎవరైనా త్వరగా అనుష్కకు ‘మూవ్’ ఇవ్వండి’ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. మరొకరు ‘ఇది నేనే పాత్రలు కడుగుతున్నాను. ఇంకా ఏమైనా ఉంటే తెచ్చి ఇవ్వండి’ అని కామెంట్ పెట్టాడు. అనుష్క ఫోటోలు ట్రోల్ కి గురికావడం ఇదే తొలిసారి ఏం కాదు. గతంలో ‘సూయీ థాగా’ సినిమా సందర్బంగా ఆమె లుక్స్‌పై నెటిజన్ల నుంచి విమర్శలొచ్చాయ్. ఇప్పుడు ఏకంగా అనుష్క శర్మకి అక్కడ నొప్పి అంటూ ప్రచారం చేస్తున్నారు. ఆ నొప్పిని గుర్తించి కోహ్లీ పోగడితే మంచిదేమో.. !