లైవ్ : ‘చిత్రలహరి’ ప్రీ రిలీజ్ ఫంక్షన్

కిషోర్ తిరుమల దర్శకత్వంలో మెగా యంగ్ హీరో సాయి తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘చిత్రలహరి’. కళ్యాణి ప్రియదర్శన్, నివేత పేతురాజ్ హీరోయిన్స్. ఏప్రిల్ 12న చిత్రలహరి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడీ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఘనంగా జరుగుతోంది. ఈ వేడుక లైఫ్ ని మీరు చూసేయండీ.. !