7 ఓవర్లకు హైదరాబాద్‌ 43/3


137 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆరంభం అదిరింది. 3 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. ఐతే, ఆ తర్వాత ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ (15; 10 బంతుల్లో 2×4), జానీ బెయిర్‌స్టో (16; 9 బంతుల్లో 3×4) వెను వెంటనే పెలివియన్ చేరారు. ఆ కొద్దిసేపటికే విజయ్ శంకర్ 5 పరుగుల వద్ద అవుటయ్యారు. ప్రస్తుతం మనీష్ పాండే 6, దీపక్ హుడా 3 పరుగులతో క్రీజులో ఉన్నారు.