వైరల్ : సోఫియా హయత్ నగ్న ఫోటోలు

హాట్ హాటు ఫోటోలని అభిమానులతో పంచుకోవడం బిగ్ బాస్ ఫేం సోఫియా హయత్ కు అలవాటు. ఐతే, ఈసారి ఏకంగా నగ్న ఫోటోలని ఇన్ స్ట్రోగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇప్పుడీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అదే సమయంలో నెటిజన్స్ నుంచి తిట్లు కూడా పడుతున్నాయి. సోఫియా వ్యభిచారి. రేంటెంత ? అనే కామెంట్స్ చేస్తున్నారు.

ఈ కామెంట్స్ పై సోఫియా ఘూటుగానే స్పందించింది. ‘సమాజం గురించి ఆలోచించేవారు ఇలాంటి పిచ్చి కామెంట్స్ చేయరు. నా నగ్నదేహాన్ని చూడడం అనేది మీ ఆలోచనలు, మీలోని కోరికలకు అద్దం పడుతోందని’ అంటూ కౌంటర్ ఇచ్చింది. ‘వ్యభిచారి’ అని కామెంట్ చేసిన వారిని ఉద్దేశించి.. మీ కళ్లలో కామం ఉందని రిప్లై ఇచ్చింది. మొత్తంగా.. నగ్నంగా చూపించడం నా ఇష్టం. చూసి ఆనందించండి. కానీ, కామెంట్స్ చెయొద్దని సోఫియా అంతరంగంలా కనిపిస్తోంది.

View this post on Instagram

When will people grasp this truth instead of grabbing their dicks and calling women sluts! I have had a few guys email me asking for a one night stand after publishing these. Women even call other women sluts! Worse is they even tricked people into thinking religion tells you to cover up! People don’t get the true meaning behind stories like Adam and Eve. They were innocent and walked about naked then the evil came and they looked at each other shamefully…so to come back to this, is divine; come back to how we were before the evil took over…your thoughts should be divine..see with love not lust..live with your heart…but it is the intention behind how you look at this.. my naked body .. that makes the difference. When they bow their heads infront of these gods in temples..do they get a hard on!!! No! They walk In bowing their head at the truth..beauty and divinity! Those that don’t…are effected by the devil! Influenced by his lies! Don’t be influenced by the dark! This image and women in true nakedness, (with the exception of pornography, which actually demonises the sacred feminine) is the divine goddess. Satnam Shivani Sundharam! Hare Om! Allah Hu Akbar!

A post shared by Sofia Hayat (@sofiahayat) on