అనసూయ హాటుగా.. !

సినీ స్టార్స్ వేలు చూపిస్తున్నారు. ‘మేం ఓటు వేశాం. మీరు ఓటేయండి’ అని కోరుతూ ఇంక్ చుక్క వేలుని చూపిస్తున్న ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అవి వైరల్ అవుతున్నాయి. ఐతే, హాట్ యాంకర్ అనసూయ మాత్రం అందుకు భిన్నంగా హాట్ హాట్ ఫోటోలని షేర్ చేసింది. పెదాలకి లిపిస్టిక్ పూసుకొని.. కవ్వించే చూపులతో ఉన్న ఫోటోలని పోస్ట్ చేసింది.

ఆ తర్వాత కొద్దిగంటకి ఆ లిపిస్టిక్ ని తీసేసి.. హాట్ హాట్ పోజులిచ్చిన ఫోటోలని షేర్ చేసింది. జబర్థస్త్ పోగ్రామ్ కి సంబంధించిన పిక్స్ ఇవి. పోలింగ్ డే రోజున అనసూయ హాట్ పిక్స్ నెటిజన్స్ కి కాస్త రిలాక్స్ పంచుతున్నాయి. అనసూయ లిపిస్టిక్, విత్ అవుట్ లిపిస్టిక్ ఫోటోలని చూసి మీరు ఎంజాయ్ చేయండీ.. !