‘మహర్షి’ డ్యూయెట్ వచ్చేసింది

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 25వ చిత్రం ‘మహర్షి’. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు. పూజా హెగ్డే హీరోయిన్. దిల్ రాజు0-పివిపి-అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. మే 9న మహర్షి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచింది చిత్రబృందం. ఇందులో భాగంగా మహర్షి తొలి డ్యూయెట్ ఎవరెట్ అంచున వీడియో సాంగ్ ని విడుదల చేశారు. ఆ సాంగ్ ని మీరు చూసేయండీ.. !