హీరో శివాజీ అమ్మాయిల బ్రోకర్


‘ఆపరేషన్ గరుడ’ ఫేమస్ అవ్వడంతో ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారారు హీరో శివాజీ. శివాజీ ఒంట్లో పచ్చరక్తం ప్రవహిస్తుందని.. ఆయన మాటలని బట్టీ అర్థమవుతోంది. ఏపీలో మరోసారి టీడీపీ గెలుపుకోసం శివాజీ తన వంతు ప్రయత్నం కూడా చేశారు. ఈ విషయం పక్కనపెడితే శివాజీపై తమన్నా ఓ రేంజ్ లో ఫైర్ అవుతోంది. శివాజీ అమ్మాయిల బ్రోకర్. రాజకీయ నేతలకి పక్కలేసే బాపత్ అని విమర్శిస్తోంది. దానికి సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని చెబుతోంది తమన్నా.

మంగళగిరి అసెంబ్లీ నియోజకర్గం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి పోటీ చేసింది. ఇప్పుడు ఎన్నికలు ముగిసినా.. ఆమె శివాజీని వదలడం లేదు. ‘ఆపరేషన్’ పేరుతో శివాజీ ప్రెస్ మీట్స్ పెట్టి.. భారీ ప్యాకేజీలు తీసుకొంటున్నట్టు ఆరోపించింది. కొడుకుల్ని అమెరికాలో చదివిస్తూ.. హాయిగా అమెరికాలో రెస్ట్‌ తీసుకోవడానికి అన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నాడు.

ఆపరేషన్ గరుడు, ఆపరేషన్1, ఆపరేషన్2 అని ఎక్కువ ఆపరేషన్‌లు చేశావంటే.. నీకు ఆపరేషన్ చేసి కట్ చేసి పడేస్తారు ఆరోజుకి ఎంతో దూరం లేదని హెచ్చరించింది తమన్నా. హీరో పక్కన చిన్న చిన్న పాత్రలు చేసుకునే శివాజీ.. కులాన్ని అడ్డుపెట్టుకుని కోట్లు సంపాదించాడు. సినిమా అవకాశాల కోసం వచ్చే అమ్మాయిల్ని రాజకీయ నాయకుల దగ్గరకు పంపి పక్కలేయించి కోట్లు సంపాదించాడు ఆరోపించింది తమన్నా. మరీ.. తమన్నా ఆరోపణలపై శివాజీ రియాక్షన్ ఎలా ఉండబోతుందన్నది చూడాలి.