టాలీవుడ్ యంగ్ హీరో రాసలీల వీడియో లీక్.. !

వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్న టాలీవుడ్ యంగ్ హీరో రాసలీల వీడియో లీకైంది. ఒక వీడియో కాదు. బల్క్ వీడియోలు బయటికొచ్చాయి. సదరు హీరో తరచూ గోవా టూర్ కి వెళ్తుంటాడు. అక్కడ హీరోయిన్లు, మోడల్స్ తో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తుంటాడు. ఆ భాగోతాన్ని అంతా వీడియో తీసుకోవడం ఆ హీరోకు అలవాటు. తర్వాత ఆ వీడియోలని చూసుకొనే ఎంజాయ్ చేస్తుంటాడట.

ఇప్పుడా వీడియోలు ఓ నిర్మాత చేతికి చిక్కినట్టు సమాచారమ్. ఎలా వచ్చాయన్నది మాత్రం తెలియదు. సదరు నిర్మాత యంగ్ హీరోకు ఫోన్ చేసి.. రాసలీల విషయం గురించి అడిగితే మొదట దబాయించాడట. ఏం చేస్తావో చేసుకో అన్నట్టుగా మాట్లాడట. సదరు హీరోకు ఆ నిర్మాత వివరాలతో సహా చెప్పేసరికి చెవుల పిల్లిలా నిర్మాత దగ్గర చేతులు కట్టుకుని ఉంటున్నట్టు టాక్‌.

ఇంతకీ ఆ యంగ్ హీరో ఎవరు ? అతడి ఎంజాయ్ చేసిన హీరోయిన్ల లిస్టులో ఎవరెవరు ఉన్నారు ?? అనేది హాట్ టాపిక్ గా మారింది. బయట రాముడు మంచి బాలుడులా పేరు తెచ్చుకొన్న ఆ యంగ్ హీరో బండారం నిర్మాత బయటపెడతాడా? లేదంటే.. డీల్ సెట్ చేసుకొని వదిలేస్తాడా.. ?? అన్నది చూడాలి.