హాటు బ్యూటీ బికినీ పిక్.. వైరల్ !


శృంగార తార సన్నీ లియోన్ గతంలో అన్నీ చూపించేది. ఇప్పుడా పనికి పులిస్టాప్ పెట్టింది. పద్దతిగా మారి బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకొంది. ఐటమ్ సాంగ్స్ కి మంచి ఆప్షన్ గా మారింది. మరోవైపు, మంచి నటి అనిపించుకొనేందుకు ప్రయత్నాలు చేస్తోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలని ట్రై చేస్తోంది. అలాగని తన ఒరిజినాలిటినీ పక్కనపెట్టడం లేదు. కండోమ్ యాడ్స్ లో రెచ్చిపోతుంది. తాజాగా, సన్నీ బికినీ ఫోటో ఒకటి షేర్ చేసింది. రంగు రంగులా పూల బికినీలో సన్నీ సెగలు పుట్టిస్తోంది.

“చాలాకాలం తర్వాత బికినీతో ఇలా పోటో దిగాను ! జైపూర్ లో నా వ్యక్తిగత విల్లా అయిన గార్జియస్ రిసార్ట్ అయిన స్వీమింగ్ పూల్ లో ఈత కోసం కొంత సమయం కేటాయించాను”నని కామెంట్ పెట్టింది. సన్నీ బికినీ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో సన్నీ అన్నీ చూపిస్తూ మోహాన్ని దాచుకుంది. ఇటీవల కాలంలో ఈ రేంజ్ లో సన్నీ పిక్ వైరల్ కాలేదు. పాత సన్నీని తలపిస్తోంది.