శ్రీరెడ్ది దగ్గర.. ఇలియానతో తేజ రాసలీల వీడియో ?

దర్శకుడు తేజ తక్కువోడెం కాదు. ఆయన అప్పట్లో స్టార్ హీరోయిన్ ఇలియానాతో ఎఫైర్ నడిపించాడట. తాజ్ బంజారాలో ఇల్లీతో తేజ చేసిన రాసలీల వీడియా తన దగ్గర ఉన్నట్టు వివాదాస్పద నటి శ్రీరెడ్డి కటింగ్ ఇచ్చింది. ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులపై శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది. దానికి సంబంధించిన రుజువులని మాత్రం చూపలేకపోయింది. ఇప్పుడు శ్రీరెడ్డి తేజని టార్గెట్ చేసింది. ‘రేపు తేజ రాసలీలల వినోదం.. తాజ్ బంజారాలో ఇల్లీ అక్కతో ఏంటి మరి.. మర్చిపోయావా..?’ పోస్ట్ పెట్టింది.

ఇంతకీ ఉన్నట్టుండి.. శ్రీరెడ్ది తేజపై ఎందుకు పడిపోయినట్టు ? అంటే.. ఇటీవల ‘సీత’ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొన్న తేజ శ్రీరెడ్దిపై ఫైరయ్యారు. “అప్పట్లో శ్రీరెడ్డి ఏదో చూసిందని ఇండస్ట్రీ పరువును రోడ్డుకి లాగేసిందని మీడియా వాళ్లు అన్నారు. తప్పిదే ఇండస్ట్రీ పరువు ఏం కాలేదు. ఇండస్ట్రీ అంటే తమాషాగా ఉందా..? ఎవరో నలుగురైదుగురు కలిసి ఇండస్ట్రీని రోడ్డుకి లాగేస్తామంటే ఇక్కడ గాజులు తొడుక్కొని ఉన్నామా.. ? అంటూ కామెంట్ చేశారు. దీనికి కౌంటర్ అన్నట్టుగా ఇల్లీతో తేజ రాసలీలు అంటూ పోస్ట్ పెట్టింది. మరీ నిజంగానే ఇల్లీతో తేజ రాసలీల వీడియో శ్రీరెడ్డి దగ్గర ఉన్నదా ? ఆసక్తిగా మారింది.